ఒకప్పుడు తమ అంత చందాలతో సినిమా ఇండస్ట్రీని టూ హాట్ గా మార్చేసి ఓ రేంజ్ లో అల్లాడించేసిన హీరోయిన్ లు అందరూ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇష్టంగా ఉన్నారు. పలువురు హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసేసారు . అయితే కొంతమంది హీరోయిన్ లు సక్సెస్ అయ్యారు . మరి కొంతమంది హీరోయిన్స్ ఫెయిల్యూర్ అయ్యారు . కాగా టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ..టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్ ఫిగర్ అనే ట్యాగ్ చేయించుకున్న కాజల్ అగర్వాల్..తన అంద చందాలతో ఇండస్ట్రీని ఏ రేంజ్ లో అల్లాడించేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు .


చిరంజీవి దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు ఆల్ మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలతోనూ జతకట్టింది . కాగ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ఆ తర్వాత నీల్ కిచ్చులు కి జన్మనిచ్చి తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది . ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడానికి తన బాడీని కరెక్ట్ షేప్ లో మార్చుకున్న కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లోను ఓ రేంజ్ లో కుమ్మిపడేద్దాము అనుకునింది . కాని బెడిసి కొట్టింది .



కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అనుకున్నంత స్థాయికి అందుకోలేకపోయింది . అంతేకాదు ఈ మధ్యకాలంలో ఆమెకు ఆఫర్స్ కూడా బాగా తగ్గాయి. అయితే అవకాశాలు తగ్గుతున్న మూమెంట్లో కాజల్ అగర్వాల్ భారీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు  ఓ వార్త సినీ వర్గాలలో తెగ వైరల్ గా మారింది.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త కాజల్ అభిమానులకు గుండెలు పగిలిపోయేలా చేస్తుంది. పెళ్లి అయిపోయి.. ఒక బిడ్డకు జన్మనిచ్చినా కూడా కాజల్ అగర్వాల్ తన బాడీ ఫిజిక్ విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ తెలిసిందే . అలాంటి కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు దక్కించుకోవడానికి లిమిట్స్ క్రాస్ చేస్తుంది అన్న వార్త ఇప్పుడు సినీ వర్గాలలో తెగ హల్చల్ చేస్తుంది.



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తాజాగా కాజల్ అగర్వాల్ ఓ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసిందట ..అది కూడా ఒక బోల్డ్ క్యారెక్టర్ ను ఓకే చేసిందట. ఆ మూవీలో కాజల్ 2 నిమిషాల పాటు బెడ్ సీన్ లో కూడా నటించడానికి సైన్ చేసిందట. ఆమెకు అవకాశాలు రాకపోవడంతోనే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు అన్న అభిప్రాయంతోనే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందట . కాజల్ అగర్వాల్ ను చాలామంది హీరోయిన్ గానే చూశారు.. చూడాలి అనుకుంటున్నారు.. కానీ కాజల్ ఇలాంటి చెత్త సినిమా ఆఫర్ కి ఓకే చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు.  ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఆంటీ అంటూ ట్రోల్ చేసిన జనాలు ఇప్పుడు ఆమెను మరింతగా ట్రోల్ చేస్తున్నారు ..ఆంటీ అయిపోయాక అన్ని వదిలేశావా..? అంటూ రకరకాల కామెంట్స్ తో ఆమె యాక్సెప్ట్ చేసిన ఆఫర్ ను నెగిటివ్గా చూస్తున్నారు .కాజల్ ఫ్యాన్స్ ఆ ట్రోలింగ్ చూసి చాలా బాధపడిపోతున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: