- పుష్ప కు సీక్వెల్ గా వ‌స్తోన్న పుష్ప 2 మూవీ
- పుష్ప 2 రిలీజ్ డేట్ ఒక రోజు ముందుకు ప్రీ ఫోన్‌


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా, దర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియ‌న్‌ సినిమా పుష్ప. పుష్ప సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండానే బాలీవుడ్‌లో ఏకంగా రు. 100 కోట్ల కు పైగా వసూలు రాబట్టింది. ఈ సినిమా వచ్చి కూడా రెండున్నర సంవత్సరాలు దాటేసింది. ఇప్ప‌డు పుష్ప సినిమా కు సీక్వెల్ గా పుష్ప 2 ఎప్పుడు వ‌స్తుందా అని సినీ ప్రేమికులు అందరు ఒక్కసారిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ను రిలీజ్ చేయాల మేకర్స్ ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.


డిసెంబర్ 2 సంబరానికి అందరూ సిద్ధం అవుతున్నారు . అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప 2 వాయిదా పడిన‌ట్టు గా తెలుస్తోంది . ఇది డిసెంబర్ 6 కాకుండా ఒక రోజు ముందుకు జరిగింది . డిసెంబర్ 6 నుంచి తప్పుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఇది ఒక రోజు ముందుకు ప్రీ పోన్ అయింది. డిసెంబర్ 6 బదులుగా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా సినిమాలో థియేటర్లలోకి దింపే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూలు సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.


దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఏదేమైనా పుష్ప 2 మీద దేశ‌వ్యాప్తంగా కని వినీ ఎరుగ‌ని రేంజ్ లో అంచ‌నాలు అయితే ఉన్నాయి. మ‌రి పుష్ప 2 ఏ రేంజ్ లో అంచ‌నాలు అందుకుంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: