11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో కల్కి 2898 AD సినిమా 10.01 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉండగా , సలార్ మూవీ 8.28 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , బాహుబలి 2 సినిమా 6.80 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , ఆర్ ఆర్ ఆర్ సినిమా 4.98 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , బాహుబలి పార్ట్ 1 సినిమా 3.76 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , హనుమాన్ సినిమా 3.34 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి జైలర్ 3.28 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , మహర్షి సినిమా 3.22 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , డబ్బింగ్ సినిమా కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ 3.16 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానం లోనూ , అఖండ సినిమా 3.08 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానం లోనూ , సైరా నరసింహా రెడ్డి సినిమా 2.73 కోట్ల కలెక్షన్లతో 11 వ స్థానం లోనూ , ఇక దేవర పార్ట్ 1 మూవీ 2.54 కోట్ల కలెక్షన్లతో 12 వ స్థానంలో నిలిచింది. ఇలా దేవర పార్ట్ 1 సినిమా 11 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో మంచి ప్లేస్ లో స్థానాన్ని దక్కించుకుంది.