టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. ఏం మాయ చేసావో సినిమాతో టాలీవుడ్ లో అడిగిపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరస టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది . మధ్యలో అక్కినేని హీరో నాగచైతన్య తో ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కూడా .. కానీ వీరిద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక పోయారు మనస్పర్ధలు కారణంగా త్వరలోనే విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఇక విడాకులు తర్వాత సమంత వరుస‌ సినిమాల్లో నటిస్తూ క్రేజీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.


అలాగే మయో సైటీస్ బారిన పడి కూడా కోలుకొని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తుంది.అలాంటి సమంతకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . నాగచైతన్య కంటే ముందే సమంత ను ఓ స్టార్ హీరో ఇష్టపడ్డారట .. చైతన్య తో పెళ్లి అవ్వకపోతే ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకునే వాడు అని కూడా అనుకున్నాడట . ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. సమంత - బన్నీ జంటగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు . ఈ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకేక్కించాడు .


అలా ఆ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ - సమంతను ఎంతో ఇష్టపడే వాడట . అలాగే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ కూడా అయిపోయాడటట. అంతేకాకుండా అమ్మాయి అంటేనే శక్తి అని.. ప్రస్తుతం మనం నవరాత్రులు జరుపుకుంటున్నామని.. అమ్మ లేకుండా తను లేరని.. అలానే అమ్మాయిలు లేకుండా అసలు సృష్టి లేదు అంటూ.. అమ్మాయిలను అలానే సమంతను తెగ పొగిరేసారు త్రివిక్రమ్. తాజాగా ఈ విషయాలను దర్శకుడు త్రివిక్రమ్ నిన్న ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: