మెగా పవర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న రామ్ చరణ్ కు సైతం వాళ్ళ అత్తగార్లు ముద్దు పేర్లు పెట్టుకుని పిలిచేవారట . చిన్నప్పుడు చరణ్ చాలా మొండిగా ఉండేవాడట. ఎవ్వరి మాట వినేవాడు కాదట. ఆటలు ఎక్కువుగా ఆడేవాడట. ఏ గేమ్ లో నైన ఓడిపోతే ఏడ్చేసేవాడట. అలిగి రూమ్ లోకి వెళ్లి పోయేవాడట.
అప్పుడే సరదాగ వాళ్ల అత్తలు ముద్దుగా "మూడి బాయ్" అనేవారట. కొన్ని డేస్ సరదగానే ఉన్నప్పటికి ఫ్రెండ్స్ కూడా ఆ పేరుతో పిలవడంతో చరణ్ బాగా హర్ట్ అయ్యాడట. ఏ పేరు పెట్టిన సరే రామ్ చరణ్ చాలా సరదాగా తీసుకునేవాడేటా. కానీ "మూడి బాయ్: అన్న పేరుతో పిలిస్తే మాత్రం రామ్ చరణ్ కు విపరీతమైన కోపం వచ్చేసేదట . మొదటి నుంచి ఎందుకో రామ్ చరణ్ కు అలా పిలిస్తే అస్సలు నచ్చదట . అంతేకాదు ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ లో ఎవర్రు కూడా రామ్ చరణ్ ని అలా పిలిచే సాహసం కూడా చేయలేదట. ఆఖరికి ఉపాసన సైతం అలా పిలిస్తే రామ్ చరణ్ కు విపరీతమైన కోపం వచ్చేస్తుందట. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ అందుకుంటూ టాప్ 5 స్థానాలలో చోటు దక్కించుకుని శభాష్ అంటూ మెగా ఫ్యాన్స్ చేత పొగిడించుకుంటున్నారు..!!