ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా స్టార్స్ గా మారిన ..పాన్ ఇండియా  రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్న మనకంటూ ఒక ఫేవరెట్ హీరో ఉంటారు.. హీరోయిన్ ఉంటుంది . చాలామందికి ఫేవరెట్ హీరో హీరోయిన్ టాప్ సెలబ్రిటీసే ఉంటారు . అయితే ఆ టాప్ సెలబ్రిటీస్ కి కూడా ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటారు . మన ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలుగా ఉన్న స్టార్ హీరోస్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం.. గౌరవం .

ఎవరైనా సరే ఆ బ్యూటీ ఆమె పేరే ముందుగా ఫేవరెట్ హీరోయిన్ అని చెబుతూ ఉంటారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఆమె ది మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే జనాభా చాలామంది ఉంటారు . అఫ్ కోర్స్ ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. ప్రెసెంట్ రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఇండస్ట్రీని ఏ లేసాడు .

చాలామంది హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా చేశారు . పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయిన.. ఆయన వర్క్ చేసిన హీరోయిన్స్ కెరియర్ డమాల్ అన్నా కూడా పవన్ రేంజ్ మాత్రం ఎప్పుడు పడిపోలేదు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ కొత్త హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు . చాలామంది హీరోయిన్స్ తో నటించిన పవన్ కళ్యాణ్ కి ఓ హీరోయిన్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం . ఆమె మరెవరో కాదు మహానటి "సావిత్రి" గారు. ఎస్ పవన్ కళ్యాణ్ కి ఫేవరెట్ హీరోయిన్ అంటే మాత్రం ఎప్పుడు సావిత్రి గారే. ఈ విషయాన్ని స్వయాన పవన్ కళ్యాణ్ నే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో చాలామంది హీరోయిన్స్ తో వర్క్ చేసాడు . ఆ లిస్టు పెద్దదే. చాలామంది బడా హీరోయిన్స్ కూడా ఉన్నారు.  కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తన ఫేవరెట్ హీరోయిన్ల లిస్ట్ లలో సావిత్రి గారిని ఉంచుకొని ఉండడం నిజంగా గ్రేట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: