కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సుపర్వటర్ రజనీ కాంత్ ఆఖరుగా నటించిన 7 మూవీలకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

రజినీ కాంత్ కొంత కాలం క్రితం జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 91.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

రజనీ కాంత్ కొంత కాలం క్రితం అన్నాత్తే అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నయన తార హీరోయిన్గా నటించింది. ఈ మూవీవ్కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 50.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

రజనీ కాంత్ హీరోగా రూపొందిన దర్బార్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ లో కూడా నయనతార హీరోయిన్గా నటించింది.

రజనీ కాంత్ హీరోగా రూపొందిన పేట మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

రజనీ కాంత్ హీరోగా రూపొందిన రోబో 2.0 మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు.

రజనీ కాంత్ హీరోగా రూపొందిన కాలా మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 41.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

రజనీ కాంత్ హీరోగా రూపొందిన కబాలి మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 87.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

తాజాగా రజనీ కాంత్ "వెట్టాయన్" మూవీలో హీరోగా  నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 10 వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: