సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం ఎంత చెప్పకున్నా తక్కువే.  కృష్ణ గారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా ఏనాడు తన సినిమాల విషయంలో కృష్ణ గారి బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకోలేదు.  కృష్ణ గారు సహాయం చేస్తాను అన్న సరే మహేష్ బాబు ఆ హెల్ప్ ని తీసుకోలేదు.  సొంత కష్టంతో టాలెంట్ తో మంచి మంచి స్టోరీస్ ను చూస్ చేసుకుని బడా హీరోగా మారిపోయాడు .

కాగా మహేష్ బాబు అంటే అందరికీ ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది . బూతు పదాలు వాడడు ..బ్యాడ్ కంటెంట్ కి దూరంగా ఉంటాడు . వల్గర్ పదాలు అస్సలు తన సినిమాలో ఉపయోగించడానికి ఇష్టపడడు అని..చాలా మందికి ఓ స్పెషల్ రెస్పెక్ట్. కానీ కొన్ని కొన్ని సినిమాలలో అలా మాట్లాడి మహేష్ బాబు తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసిన మిగతా జనాల్ని మాత్రం హర్ట్ చేశాడు.

మరి ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ లో నటించిన "ఆగడు" సినిమా ఐటమ్ సాంగ్ లోని లిరిక్స్ అప్పట్లో మహేష్ బాబుకు పెద్ద తలనొప్పుల క్రియేట్ చేశాయి. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లోని లిరిక్స్ లో చాలా బూతులు ఉన్నాయి అంటూ హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది. "నీ జంక్షన్ లో నా ఫంక్షన్" అనే పదాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూ అప్పట్లో లేడీస్ సైతం మహేష్ బాబు ఐటెం సాంగ్ పై బాగా ట్రోల్ చేశారు .ఒక సూపర్ స్టార్ ఇలాంటి లిరిక్స్ ని ఎలా ఎంకరేజ్ చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు . ఆ తర్వాత అయితే ఆ విషయాన్ని చిత్ర బృందం గానీ మహేష్ బాబు గాని పెద్దగా పట్టించుకోలేదు . ప్రెసెంట్ రాజమౌళి సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు మహేష్ బాబు. ఆ సినిమా కోసం  బాడీని అలాగే తన లుక్స్ ని మార్చుకుంటున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: