గోపీచంద్ కొన్ని సంవత్సరాల క్రితం లౌక్యం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా ... శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2014 వ సంవత్సరం సెప్టెంబర్ 26 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని రోజులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదల అయింది. గోవిందుడు అందరివాడేలే సినిమా 2014 వ సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ కావడం కృష్ణ వంశీ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.