ఇలాంటి సమయంలోనే ఇతర భాషలలో కూడా నటించే అవకాశాలు రావడంతో వచ్చిన అవకాశాన్నల్లా చేజిక్కించుకొని మరి నటిస్తోంది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె కెరియర్ అయితే గ్యాప్ లేకుండా చూసుకుంటోంది .10 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కుర్ర కారులను ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్ మరొక హాట్ ఫోటోలను సైతం షేర్ చేసింది.
సోనాల్ చౌహన్ డిజైనర్ దుస్తులను తన స్కిన్ షో తో ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మేకప్ అలంకరణ అంతా కూడా ఈమె అందాన్ని మరింత తీర్చిదిద్దుతున్నాయని చెప్ప వచ్చు. తన ఫేసులో చిన్న స్మైల్ మరింత గ్లో పెంచుతోంది. అవుట్ ఫిట్ తో పాటు తన గ్లామర్ తో కూడా ఈ ఫోటోలలో సోషల్ మీడియాలో అందాల డోర్స్ పెన్ చేసినట్టు కనిపిస్తోంది సోనా చౌహన్. సోనాల్ చౌహాన్ అభిమానులు మాత్రం ఈ ఫోటోలు చూసి చాలా క్యూట్ ఫోటోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో మళ్లీ నటించమంటూ సలహా ఇస్తూ ఉన్నారు.