సినిమా కి కమిట్ అయ్యాక ఎలాంటి సీన్స్ లో అయిన నటిస్తూ ఉండాలి. ఇండస్ట్రీ లోకి వచ్చాక ఇలాంటివి సర్వసాధారణం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత చిన్న హీరోయిన్ అయినా సరే సినిమా ఒప్పుకున్నాక ఆ సినిమాలో కొన్ని సీన్స్ కి కమిట్ అయి ఉండాల్సి ఉంటుంది . లేకపోతే పరిస్థితులు తారుమారు అయిపోతాయ్. ఉన్న అవకాశం కాస్త వేరే హీరోయిన్ ఖాతాలో పడిపోయే స్థాయికి దిగజారిపోతుంది. ఆ భయంతోనే చాలామంది హీరోయిన్స్ ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాల్లో నటిస్తూ కొన్ని సీన్స్ ని భరిస్తూ ఉంటారు . అనుష్క కూడా ఆ లిస్టులోకే వస్తుంది.


"సూపర్" అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అయిన అనుష్క ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ టాలీవుడ్ జేజమ్మగా మారిపోయింది . ప్రజెంట్ అనుష్కకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.  అయితే అనుష్క తన కెరియర్ లో ఓ హీరోతో నటించిన మూమెంట్లో కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడిందట.  అంతేకాదు ఇంటికి వెళ్లి పది సబ్బులు అరిగిపోయేలా ఆ బాడీ పార్ట్ ను తెగురుద్దేసిందట . ఆ సినిమా మరేదో కాదు "స్వాగతం".



జగపతిబాబు హీరోగా భూమిక , అనుష్క హీరోయిన్లుగా నటించిన సినిమా "స్వాగతం". ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చేసింది.  అయితే ఈ సినిమాలో ఒక సాంగ్ చాలా హైలెట్ గా మారింది . "మనసా మౌనమా" అనే సాంగ్ లో జగపతిబాబు అనుష్క టూ రొమాంటిక్ గా కనిపిస్తారు. కొండల మధ్య జలపాతాలు దగ్గర అనుష్క - జగపతిబాబు రెచ్చిపోయినట్లు నటిస్తారు. అయితే నిజానికి అనుష్క అలా నటించాలి అని అనుకోలేదట . కానీ అప్పుడప్పుడే కెరియర్ పీక్స్ కి వెళ్లబోతున్న మూమెంట్లో కొత్త కండిషన్స్ పెడితే ఎక్కడ అవకాశాలు చేయి జారిపోతాయో అన్న భయంతో అనుష్క కళ్ళు మూసుకుని ఆ సీన్స్ కి ఒప్పుకుందట . ఇంటికి వెళ్ళిన తర్వాత తన బాడీని మొత్తం పది సబ్బులు అరిగిపోయేలా తెగ రుద్దేసిందట. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ప్రెసెంట్ జగపతిబాబు పలు సినిమాలలో విలన్ గా నటిస్తున్నారు . అనుష్క ఆచితూచి అడుగులు వేస్తూ తనకు నచ్చిన సినిమాలను ఓకే చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: