సినిమా ఇండస్ట్రీ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. కోపాలు , అలకలు, శాపనార్థాలు కూడా ఉంటాయి.  కొంతమంది డైరెక్టర్స్ వాటికి బలవ్వక తప్పదు . ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వస్తారు.  పెద్ద హీరో హీరోయిన్ల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు.  కానీ కొన్ని కొన్ని సార్లు మన టైం బాగా లేకపోతే నో.. కర్మ కాలిపోతేనో.. వాళ్ళతో పెట్టుకుంటూ ఉంటారు . తద్వారా వాళ్ళ ఫ్యాన్స్ తో తిట్లు బూతులు తిట్టించుకుంటూ ఉంటారు.


ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ అలాంటి ఒక పనికిమాలిన పని చేసి తన కెరియర్ని సర్వం నాశనం చేసుకునే స్టేజికి దిగిపోయాడు . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ తోనే పెట్టుకున్నాడు ఈ టాప్ డైరెక్టర్ . మరీ ముఖ్యంగా ఆమెను ఒక సినిమా కోసం మాట్లాడుకుని రెమ్యూనరేషన్ ఇచ్చి కొన్ని సీన్స్ తెరకెక్కించాక ఆమెను ఆ సినిమా నుంచి తీసేసాడు . ఆ ప్లేస్ లో వేరే హీరోయిన్ పెట్టుకున్నాడు . ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది . దీంతో కాజల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు . మా కాజల్ ని కాదని ఇంకొక బ్యూటీని పెట్టుకున్నావ్.. సినిమా డిజాస్టర్ గా మారింది.



ఇక నీ పతనం మొదలు అంటూ అప్పుడు ఆ తెలుగు డైరెక్టర్ ని బాగా శపించారు. కాజల్ కూడా తెలుగు డైరెక్టర్ పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆమె కోపం ఆమె బాధ డైరెక్టర్ కి బాగా తగిలినట్టుంది . ఎందుకంటే అప్పటినుంచి ఆ డైరెక్టర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నారు . అంతేకాదు ఆయన తెరకెక్కించిన సినిమా కూడా ఫ్లాప్ అయింది.  ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆ డైరెక్టర్ పేరు పాతాళానికి పడిపోవడం పక్కా అంటున్నారు జనాలు. మొత్తానికి ఆడదాని ఉసురు ఊరికే పోదు అంటూ మన పెద్ద వాళ్ళు చెప్పిన సామెత నిజమైంది . కాజల్ ఉసురు ఈ  తెలుగు డైరెక్టర్ కి బాగానే తగిలినట్టుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: