ఇది సమయంలో తెలుగులో శ్రీ లలి కూడా ఎంట్రీ ఇవ్వడం పూజ హెగ్డే నా పక్కన పెట్టేసారు అనే విధంగా వార్తలు వినిపించాయి గుంటూరు కారం సినిమా నుంచి కూడా పూజా హెగ్డేను త్రివిక్రమ్ తప్పించారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా పూజ హెగ్డే కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే ఈమెకు కెరియర్ లో ఆపోజిట్ చేయాలి ఎదురవుతున్న తమిళ ఇండస్ట్రీలో మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయని ఈ సినిమా తన కెరీర్ ని కచ్చితంగా మలుపు తిప్పుతుందని ఆశతో ఉన్నదట.
మిగతా హీరోయిన్లతో పోలిస్తే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే అవకాశాలు తగ్గే అవకాశం ఉందని ప్రస్తుతం పూజా హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళం, హిందీ వంటి భాషలలో అవకాశాలు అందుకుంటున్న ఈ మధ్యగుమ్మ తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. సూర్య 44వ చిత్రంలో నటిస్తున్నది మరొక చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే అవకాశాలు వస్తాయని ఆలోచనతో ఇలా తగ్గించుకుందట. కానీ ఈ ముద్దుగుమ్మ త్వరలోనే వివాహం చేసుకోబోతోందని అది కూడా బాలీవుడ్ సీరియల్ నటుడిని రోహన్ మెహ్రన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.