టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఫ్యామిలీ సినిమాలతో సూపర్ క్రేజ్‌ తెచ్చుకుని విజయాలనే పేరు గా మార్చుకున్నాడు విక్టరీ వెంకటేష్ . ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు . ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయ‌నా సినిమాలకు బాగా కనెక్ట్ అయ్యావే వారు.. అలాగే ఆయన కెరియర్లో ఎన్నో ప్రయోగాత్మక సినిమా చేయడంలోను వెంకటేష్ ముందుండే వారు .. అలా వచ్చిన సినిమాలలోనే దేవీపుత్రుడు కూడా ఒకటి .. సీనియర్ దర్శ‌కుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన బుల్లితెరపి ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.

ఇక ఈ సినిమా సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుని ద్వారకా నేపథ్యంలో తెర్కెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి . ఇక దేవి పుత్రుడు సినిమాలో వెంకటేష్ , సౌందర్య , అంజలా చావేరి జంటగా నటించారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకి హైలెట్ అనే చెప్పాలి.  ప్రతిపాట అద్భుతం.. ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కోసం అప్పట్లో భారీ బడ్జెట్ పెట్టారు . ఇదే క్రమంలో ఈ సినిమాలో కృష్ణుడు ఏలిన ద్వారక పాటలో కనిపించే... ముద్దైన చిన్నారి మీకు గుర్తుండే ఉంటుంది..?

ఎలా ఉంది అని చాలా మంది నెటిజన్లు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. తన పేరు వేగా తమోటియా. బాలనటిగా రాణించిన వేగా.. ఆ తర్వాత హీరోయిన్ అయింది. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన హ్యాపీ హ్యాపీగా అనే మూవీలో హీరోయిన్‌గా కూడా న‌టించింది. అలాగే తమిళం, హిందీ మూవీస్‌లో కూడా యాక్ట్ చేసింది. నిర్మాతగానూ కూడా తన అభిరుచిని చాటుకుంది. ఇక‌ ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది . కానీ సోషల్ మీడియా లో మాత్రం అప్పుడప్పుడు తన ఫోటోలు పంచుకుంటుంది . తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: