యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఈ సినిమా విడుదల అయిన 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వాసులు చేసిన సినిమాల లిస్టులో అదిరిపోయే స్థానంలో నిలిచింది. ఈ సినిమా విడుదల అయిన 14 వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.  మరి ఈ మూవీ కంటే ముందు ఏ సినిమాలు ఉన్నాయి ... ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టి ఐదవ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

విడుదల అయిన 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 సినిమా 3.80 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 వ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 2.77 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి విడుదల అయిన 14 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలవగా , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 2.1 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా 1.86 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగువ స్థానంలో నిలిచింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ విడుదల అయిన 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.44 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 14 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: