ఈ తరుణంలోనే ఇటీవల.. గోవాలో దాకున్న డాన్స్ మాస్టర్ జానీ ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అనంతరం కోర్టు ముందు ఆయనను హాజరు పరచడంతో... 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. అయితే జాతీయ అవార్డు జానీ మాస్టర్ కు... ఇటీవల బెయిల్ కూడా అప్లై చేసుకున్నాడు జానీ మాస్టర్. బేయిలు రావడంతో జానీ మాస్టర్ రిలీజ్ అయితాడని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే... ఆయనకు వచ్చిన అవార్డు కూడా రద్దు చేసింది నిర్వహణ సంస్థ.
ఇక ప్రస్తుతం... ఆయన జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఆయన బయట ఉన్న నేపథ్యంలో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ పైన కేసు పెట్టిన... యువతి చిక్కుల్లో పడింది. జానీ మాస్టర్ పైన కేసు పెట్టిన యువతి పైన మరో యువకుడు కేసు పెట్టాడు. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియాగ్రాఫర్ తనను.. లైంగికంగా వేధించడానికి కూడా ఓ యువకుడు.. తెరపైకి వచ్చాడు. అంతేకాదు నెల్లూరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ లేడీ కొరియోగ్రాఫర్ పైన లైంగిక దాడి కేసు పెట్టాడు ఆ యువకుడు.
అంతేకాదు ఆ బాధితుడు జానీ మాస్టారు అల్లుడని తెలుస్తోంది. తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్ అలాగే చెన్నైలో షూటింగ్లోకి వెళ్ళినప్పుడు... తనపై లైంగిక దాడి జరిగిందని అతడు కేసు పెట్టడం జరిగింది. లిఫ్ట్ అలాగే గెస్ట్ రూములు ఇతర లాడ్జిలలో తనపై లైంగిక దాడి చేసి... ప్రవేట్ ఫోటోలు తీసి బెదిరిస్తోందని.. ఆమెపై ఫిర్యాదు చేశాడు. అయితే లైంగిక దాటి జరిగినప్పుడు తాను కూడా మైనర్ అని చెప్పుకు రావడం గమనార్హం. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను కోరడం జరిగింది.