ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది.  ఇండస్ట్రీలో నాగార్జునకు ఎటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొండ సురేఖ అక్కినేని ఫ్యామిలీ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను మడత పెట్టేస్తున్నాయి.  నాగార్జున ఏకంగా కోర్టులో కేసు కూడా వేశారు . ఇలాంటి మూమెంట్లోనే  నాగార్జున సినిమాలో నటించిన ఒక హీరోయిన్ కి సంబంధించిన డీటెయిల్స్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి .


నాగార్జున హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన వన్ ఆఫ్ ద సినిమా డాన్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కూడా నటించారు. ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ నిఖిత నటించింది . నిజానికి నిఖిత అంటే మొదటి నుంచి అందరికి స్పెషల్ రెస్పెక్ట్ చక్కగా ఉంటుంది అని అందరితో కలిసిపోతుంది అంటూ తెలుగు ఆడియన్స్ కూడా ఆమెను పొగిడేసేవారు.  కానీ ఆమె కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోతో హద్దులు మీరి పోయి ప్రవర్తించింది అని.. మరీ ముఖ్యంగా హీరోకి పెళ్లి అయినా కూడా ఆమె అసభ్యకరంగా ఆయనతో ఉంటుంది అని జనాలు ఆమెపై దారుణతి దారుణంగా ట్రోల్ చేశారు. కొందరు బూతులు కూడా తిడుతున్నారు.



అంతేకాదు వాళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారాయి . అప్పటినుంచి నిఖితకు సినీ కెరియర్ లేకుండా పోయింది . తెలుగులో అసలు అవకాశాలే లేవు . మొదటినుంచి నిఖిత అంటే నిఖిత గానే చూసెవారు. డాన్ సినిమా తర్వాత అందరూ ఆమెను నాగార్జున మరదలు అంటూ ముద్దుగా ఆటపట్టించేవారు . అలాంటి స్థానం నుంచి జనాలు చీదరించుకునే  స్థానానికి పడిపోయింది నిఖిత.. కర్మ అంటే ఇదే కాబోలు. ఏం చేద్దాం టైం బ్యాడ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: