సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు . నేడు స్టార్ గా ఉన్న హీరో రేపు జీరో అవ్వచ్చు . జీరో గా ఉన్న వ్యక్తి హీరోగా చక్రాన్ని తిప్పేయొచ్చు . అలాంటి సందర్భాలు మనం ఎన్నెన్నో చూసాం . అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది . స్టార్ గా ఉన్న ప్రతి హీరోయిన్ ఎలా కాలం అదే పొజిషన్లో ఉంటుంది అని చెప్పలేం.. ఢమాల్ అంటూ పాతాళానికి పడిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది.


అదే సిచువేషన్ ఫేస్ చేసింది సమంత . "ఏం మాయ చేసావే" సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయినా ఈ ముద్దుగుమ్మ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని ఏలేసింది . ఏకంగా అక్కినేని ఇంటికి కోడలుగా కూడా మారిపోయింది . ఆ తర్వాత విడాకులు తీసుకుంది . ఆ విషయం అందరికీ తెలిసిందే . అయితే సమంత లైఫ్ విడాకుల తర్వాత చాలా చాలా మారిపోయింది . ఆమెను అభిమానించే వాళ్ళ కంటే ద్వేషించే వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు .



ఇలాంటి మూమెంట్లోనే కాజల్  చూసి నేర్చుకో అంటూ ఆమెను విపరీతంగా బాధపెట్టే విధంగా కామెంట్స్ పెట్టారు జనాలు . కాజల్ అగర్వాల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులు ని  ప్రేమించి పెళ్లి చేసుకుని వెంటనే ఒక బిడ్డకు జన్మనిచ్చేసింది.  దీంతో వాళ్ళ లైఫ్ ఫుల్ ఫీల్ అయిపోయి ..సాఫీగా ముందుకు వెళుతూ వచ్చింది. అదే విధంగా సమంత కెరియర్ అనుకోకుండా కళ్ళు మూసుకొని కాంప్రమైజ్ అయ్యి పెళ్లయిన ఏడాదిలో ఓ బిడ్డకు  జన్మనిచ్చి ఉంటే ఆమె లైఫ్ ఇలా విడాకులు తీసుకునే వరకు వచ్చుండేది కాదు అని .. సమంత కూడా తన పిల్లలతో బాగా లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తుండేది  అని మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి కాజల్ మంచి డెసిషన్ తీసుకుంది . ఒకపక్క  పర్సనల్ లైఫ్ మరొక పక్క సినీ లైఫ్ లో బాగానే బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: