సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్ . ఆ మాటకొస్తే ఇండస్ట్రీలో ఉండేవాళ్లు 80% లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఎక్కువగా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి . ఒక సినిమా చేస్తున్నప్పుడే ఒక హీరో హీరోయిన్ ప్రేమలో పడడం .. లేదా డైరెక్టర్ హీరోయిన్ ప్రేమలో పడడం లాంటివి ఎక్కువగా జరిగాయి . చాలామంది ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే. అయితే కొంతమంది ప్రేమించుకున్న విడిపోయిన సందర్భాలు ఉన్నాయి . చాలా మంది స్టార్స్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా కుటుంబ సభ్యులు చెప్పిన అమ్మాయిని చేసుకొని తమ ప్రేమను శాక్రిఫైజ్ చేసిన మూమెంట్స్ కూడా ఉన్నాయి .


ఆ లిస్ట్ లోకే వస్తుంది తాప్సి . పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను ఎంత టాలెంటెడ్ పర్సన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . "ఝుమ్మంది నాదం"  అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన తాప్సి మొదటి సినిమాతో చాలా క్యూట్ గర్ల్ అంటూ ముద్ర వేయించుకుంది . ఆ తర్వాత బొద్దుతనాన్ని తగ్గించి తనలోని నటనను.. నటన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంది.  అంతేకాదు తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్ళాక స్టార్ హీరోయిన్గా మారిపోయింది .



అక్కడ బోల్డ్ సినిమాల్లో కూడా నటించింది . రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది తాప్సి . నిజానికి తాప్సి తెలుగు స్టార్ హీరో ఇంటికి కోడలు కావాల్సింది . ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తెలుగు స్టార్ హీరో కొడుకుతో బాగా ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి . వాళ్ళ మధ్య చనువు బాగా పెరిగిపోయి .. నైట్ పార్టీలకు కూడా అటెండ్ అయ్యారు అంటూ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అప్పట్లో అందరూ ఇక తాప్సి ఆ ఇంటికి కోడలు కావడం పక్క అంటూ ఫిక్స్ అయిపోయారు .



ఒకానొక సందర్భంలో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే సడన్ గా తాప్సి తెలుగు ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది . ఆ తర్వాత ఆ తెలుగు హీరోని పట్టించుకోవడమే మానేసింది . ఒకప్పుడు ఆ హీరోకి పుట్టినరోజు విషెస్ చెప్పే తాప్సి .. బాలీవుడ్ కి వెళ్ళాక ఆ హీరోని అస్సలు కేర్ చేయలేదు . అప్పుడే వీళ్ల మధ్య బ్రేక్ అప్ అయింది అన్న విషయం బయటపడింది . అలా హీరోయిన్ తాప్సి తెలుగు స్టార్ హీరో ఇంటికి కోడలు అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: