వాటిలో క్రేజీ సెక్యూరిటీ కూడా ఒకటి మల్టీ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనకరాజు తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా భారీగా చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో అర్జున్ - సంజయ్ దత్ లాంటి సీనియర్ హీరోలు కూడా నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా ఏళ్ల తర్వాత త్రిష ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటించింది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని దర్శకుడు లోకేష్ అనౌన్స్ చేశాడు. అయితే రీసెంట్గా జరిగిన మీడియా ఇంట్రక్షన్లో పార్ట్ 2 కోసం తాను ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.
ఒకవేళ లియో సినిమాకు పార్ట్ 2 చేసే అవకాశం వస్తే దానికి పార్తీబన్ అనే టైటిల్ని లాక్ చేసినట్టుగా అనౌన్స్ చేశాడు. అయితే విజయ్ ఇప్పుడు మొదలుపెట్టిన సినిమా తర్వాత సినిమాలు ఆపేస్తున్నట్టుగా చెప్తున్నారు. అందుకే ఒకవేళ ఛాన్స్ వస్తే అన్నట్టుగా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మరి విజయ్ తన 69వ సినిమా తర్వాత పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలు చేస్తాడా ? లేదా ఇక పూర్తిగా సినిమాలు ఆపేస్తాడా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.