పుష్ప..పుష్ప రాజ్.. ఈ పేరు గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎలా వైరల్ అయిపోతుందో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా బన్నీ లాంటి స్టైలిష్ స్టార్ ని సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ ఫుల్ టు ఫుల్ డీ గ్లామరస్ లుక్ లో చూపించడం .. అంతేకాకుండా ఆయన బాడీ లాంగ్వేజ్ బి మార్చేస్తూ కొత్త విధంగా సృష్టించడం.. బన్నీ ఫాన్స్ కి సైతం షాకింగ్ గా ఉంది. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే . డిసెంబర్ 6వ తేదీ పుష్ప2  సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.  ఇప్పటికే పుష్ప2 సినిమాకి సంబంధించి అన్ని పనులు కూడా చకచకా కంప్లీట్ చేసేస్తున్నారు టీం.

అంతేకాదు త్వరలోనే ప్రమోషన్స్ పనులు కూడా ప్రారంభించబోతున్నారు . అయితే ఇలాంటి మూమెంట్లోనే సడన్గా చంద్రబాబు నాయుడు పేరు తెరపైకి వచ్చింది . పుష్ప సినిమాలో చంద్రబాబు నాయుడు అంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారు . అయితే చాలామంది పుష్ప  సినిమాలో చంద్రబాబు నాయుడు నటిస్తున్నాడా..? చంద్రబాబు నాయుడు కనిపించబోతున్నాడా..? అంటూ షాక్ అయిపోతున్నారు . కానీ అది కాదు పుష్ప వన్ సినిమాలో చంద్రబాబు నాయుడు ఫోటో ఒక సీన్ లో కనిపిస్తుంది .

పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది. దానికి సంబంధించిన పిక్చర్ ని మరోసారి ట్రెండ్ చేస్తూ పుష్ప సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించుకుంటున్నారు. అంతేకాదు పుష్ప విషయంలో సుకుమార్ సరిగ్గా ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు . షూటింగ్ టైంకి రిలీజ్ టైం కి చాలా దగ్గరగా ఉండటంతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన పుష్ప సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు . ఆ తప్పును ఇక్కడ సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తున్నాడు సుకుమార్ . పుష్ప 2  విషయంలో మాత్రం ప్రమోషన్స్ కోసమే ఒకపక్క ప్లాన్ తో సపరేట్ టీం తో ముందుకు వెళ్తున్నాడట.  అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ నిర్వహించడానికి బాగా కష్టపడుతున్నారట . కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ధీమా  వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్..! ఈ ముగ్గురు హీరోయిన్స్ అందులో తోపు..కెవ్వు కేక..ఇప్పటివరకు ఏ బ్యూటీ కూడా అలా చేయలేదు..!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉంటారు కొదవేలేదు . అయినప్పటికీ కొంతమంది అందాల ముద్దుగుమ్మలు తమ పేరుని పాపులర్ చేసుకోవడానికి ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి ..పలు రకాల విషయాలల్లో కాంప్రమైజ్ లు కూడా అవుతూ ఉంటారు.  అయితే ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి హిట్ కొట్టిన కొన్ని కొన్ని రికార్డ్స్ కొంతమందికే సాధ్యమవుతాయి . అలాంటి ఒక క్రేజీ రికార్డ్ అందుకున్నారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముగ్గురు హీరోయిన్స్...!!!


మరింత సమాచారం తెలుసుకోండి: