నయనతార .. సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్ . కాదు కాదు ..హెడ్ వెయిట్ హీరోయిన్ అంటూ ఉంటారు జనాలు . నయనతారకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతే నెగిటివ్ కామెంట్స్ పెట్టే బ్యాచ్ కూడా ఉంది . ఆమె తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆమె ఫ్యాన్స్ ని కూడా మండించేలా చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆమె విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకోవడం .. ఆమె ఫాన్స్ కి కూడా నచ్చలేదు.  విగ్నేష్ శివన్ స్టేటస్ ..రేంజ్ వేరే .


నయనతార రేంజ్ వేరే . మరి అలాంటి అతనిని ఎలా పెళ్లి చేసుకుంది ..? అనేది ఇప్పటికీ ఫ్యాన్స్ కు పెద్ద క్వశ్చన్ మార్క్ . నయనతార నిజానికి ఎంతో మంది తో ఎఫైర్ నడిపింది అంటూ వార్తలు వినిపించాయి . మరి ముఖ్యంగా ఆమె ఖాతాలో బడా బడా స్టార్స్ కూడా ఉన్నారు . శింబు - ప్రభుదేవా లాంటి వాళ్ల గురించి ఓపెన్ గా ఒప్పేసుకుంది నయనతార . అయితే ఒక తెలుగు హీరోతో కూడా ఆమె ప్రేమాయణం నడిపిందట .



అంతేకాదు ఆ హీరోని పెళ్లి చేసుకోవాలంటూ కూడా చాలా చాలా ఘాటుగా ఫిక్స్ అయిపోయిందట . ఆ హీరో కోసం చాలా శాక్రిఫైజులు కూడా చేసిందట. ఆ హీరో కూడా అమ్మడుతో అదే విధంగా నడుచుకున్నాడట . కానీ ఆ హీరో తండ్రి - నయనతార క్యారెక్టర్ గురించి తెలుసుకొని ఆమెతో ఎంతమందితో ఎఫైర్ నడిపారు అనీ ఎంక్వయిరీ చేసుకుని మరి..  తన కొడుకు కి నయనతార నిజస్వరూపం తెలిసేలా చేశాడట . ఆ కారణంగానే నయనతార తెలుగు ఇంటి కోడలు కాలేకపోయింది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయింది.  ప్రెసెంట్ నయనతార - విగ్నేష్ శివన్  పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఒకపక్క సినిమాలు కూడా ఓకే చేస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: