తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ అవ్వాలి అంటే ఎక్కువ మంది గ్లామర్ ఒలకబోస్తూ ఉంటారు. అయితే అలా వలకబోసినప్పటికీ కూడా సరైన సక్సెస్ రాని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ డింపుల్ హయాతి కూడా ఒకరు.. ఈ అమ్మడు ప్రతి సినిమాలో కూడా తన అందచెందాలతో ఒక సినిమాకి మించి మరొక సినిమాకి అందాల ప్రదర్శనతో కుర్రాలను మాయ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గానే ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.


తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా తన గ్లామర్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది.. గల్ఫ్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అభినేత్రి-2 సినిమాలో నటించింది. గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి మంచి క్రేజ్ అందుకున్నది. ఆ తరువాత యురేకా, ఖిలాడి తదితర చిత్రాలలో గ్లామర్ బ్యూటీగా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. బికినీ అందాలతో కూడా మైమరిపిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరొకసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది.


తాజాగా డింపుల్ హయాతి బ్లాక్ బికినీలో అవుట్ ఫిట్ ధరించి ప్రకృతి మధ్యలో జలపాతంలో తన అందాలను చూపిస్తూ మరింత గ్లామర్ జోడించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలను అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. డింపుల్ హయాతి కళ్ళల్లోని గ్లామర్ ఉంది అనేట్టుగా కనిపిస్తోంది. ఈ బ్లాక్ బికినీలో తన థైస్ అందాలతో కుర్రాల మతలు పోగొట్టేలా చేస్తోంది. ఇంతటి అందం అభినయం ఉన్నప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నది. మరి రాబోయే రోజుల్లో నైనా ఆచితూచి అడుగులు వేస్తూ సరైన సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: