అయితే ఇప్పుడు ఇలాంటి వాటికి పులిస్టాప్ పెట్టాలని ఎన్టీఆర్ ఎవరు ఊహించుని బిగ్ డిసిషన్ తీసుకున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది . ఎన్టీఆర్ గురించి కూడా ఈ మధ్యకాలంలో నెగటివ్ కామెంట్లు గట్టిగానే వస్తున్నాయి . ఆయనకు పాలిటిక్స్ కన్నా సినిమాలే ముఖ్యం అన్నా కూడా ఆయనపై ట్రోల్స్ చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో నే ఎన్టీఆర్ ఓ బిగ్ డిసిషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి . ఇక అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ ఒక పర్సనల్ అసిస్టెంట్ ని అపాయింట్మెంట్ చేసుకున్నారని తెలుస్తుంది . ఆ వ్యక్తి పని ఎవరు నెగటివ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఇష్టం వచ్చినట్టు టోల్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇదే పనిగా కొందరు కావాలని ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడం తో ఆయన ఇలాంటి బిగ్ డిసిషన్ తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి . ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు . అలాగే వచ్చే నెల నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నాడు. వీటితో పాటు దేవర2 కు సంబంధించిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల తో ప్రస్తుతం ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.