ఏకంగా కోర్టులో కేసు వేసే వరకు వెళ్లాయి . నాగార్జున ..కొండా సురేఖా పై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇలాంటి మూమెంట్లోనే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వార్తలను మరొక్కసారి వైరల్ చేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా అక్కినేని ఇంటి కోడళ్లకి ఉన్న ఒక హ్యాబిట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు .
అక్కినేని ఇంటి కోడళ్లుగా అడుగుపెట్టిన అమల.. అంతకుముందు నాగార్జున భార్యగా అడుగుపెట్టిన లక్ష్మి .. ఆ తర్వాత నాగచైతన్య భార్య గా అడుగు పెట్టిన సమంతకి .. ఆ తర్వాత నాగచైతన్య రెండో భార్యగా అడుగు పెట్టబోతున్న శోభిత కి అందరికీ కూడా ఒక్కే హ్యాబిట్ ఉంది అని .. ఫిజిక్ అంటే చాలా చాలా పిచ్చి అని మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హెల్త్ ప్రకారం కరెక్ట్‌గా వెయిట్ మెయింటైన్ చేయాలి అన్న ఆలోచనలో ఫుడ్ ని కరెక్ట్ గా పోర్షన్స్ లో తీసుకుంటారట .
సాధారణంగా డైట్ చేసేవాళ్ళు వన్డే చీట్ మీల్ పెట్టుకుంటారు . ఆరోజు నచ్చినవి కుమ్మేస్తారు. కానీ వీళ్లు మాత్రం పక్కాగా ప్లానింగ్ తో ఎంత క్వాంటిటీలో తినాలి .. ఎన్ని గ్రామ్స్ తినాలి అన్న విధంగా క్యాలిక్యులేషన్‌తో తింటారు. ఇప్పటికీ హీరోయిన్స్ ఇదే విధంగా ఫుడ్ ని క్యాలిక్యులేట్ చేసుకుని తింటూ ఉండడం గమనార్హం. హెల్త్ ప్రకారంగా చాలాఫిట్ గా ఉండడానికి కఠిన డైట్ ఫాలో అవుతారు ఈ అక్కినేని కోడలు అంటూ జనాలు తెగ నవ్వేసుకుంటున్నారు. కొందరు ఈ అక్కినేని కోడళ్లకి ఈ డైట్ పిచ్చి ఏంట్రా బాబు అంటూ కూడా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు..!