బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అలియా భట్, ఐశ్వర్యరాయ్ ని కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తున్న ఆ హీరో ఎవరు.. ఎందుకు వారికి బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయి..ఇంతకీ అంత పెద్ద హీరో అయి ఉండి పబ్లిక్ గానే ఐశ్వర్య రాయ్ అలియాభట్ లని కిడ్నాప్ చేస్తానని ఎందుకు చెబుతున్నాడు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అయినటు వంటి అలియా భట్ ఐశ్వర్యరాయ్ లను మాత్రమే కాదు కరీనాకపూర్, రన్బీర్ కపూర్ కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో వారందరినీ కూడా కిడ్నాప్ చేస్తాను అని పబ్లిక్ గానే ఆ హీరో చెప్పారు. ఇక ఆ హీరో ఎవరో కాదు ఇమ్రాన్ హష్మీ.. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే విషయం నిజమే అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే.అయితే ఈ మాటలన్నీ ఆ హీరో నోటి నుండి వచ్చినవే. కానీ అవి కేవలం ఫన్నీగా మాట్లాడిన మాటలే.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కరణ్ జోహార్ హోస్ట్గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ షో కి ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి ఎన్నో విషయాలు పంచుకుంటూ ఉంటారు.

మరీ ముఖ్యంగా కరణ్ ఆయన షోకి వచ్చిన సెలబ్రిటీల నుండి ఎన్నో పర్సనల్ విషయాలను బయటికి తీస్తారు. అలా  ఈ షోలో మహేష్ భట్ ఇమ్రాన్ హష్మీలు పాల్గొనగా ఇందులో ఇమ్రాన్ హష్మిని పలు ఆసక్తికరమైన క్వశ్చన్లు అడిగారు.ఆ తర్వాత రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా అడిగారు. అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు కొంతమంది హీరోల పేర్లు చెబుతాను వారి ఇంటి నుండి మీరు ఏం దొంగలించాలి అనుకుంటున్నారో నాకు టక్కుమని ఆన్సర్ ఇవ్వాలి అని కరణ్ అడగగా..దానికి ఓకే చెప్పిన ఇమ్రాన్ హష్మీ ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. షారుక్ ఖాన్ నుండి ఏం దొంగతనం చేస్తారు అని అడగగా ఆయన మన్నత్ బంగ్లాని దొంగలిస్తానని చెప్పారు.

అలాగే అభిషేక్ ఇంటి నుండి ఐశ్వర్యరాయ్ ని దొంగలిస్తానని, సైఫ్ అలీ ఖాన్ ఇంటి నుండి కరీనాకపూర్ ని దొంగలిస్తానని, రణ్బీర్ కపూర్ నుండి ఆయన గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ దొంగలిస్తాననంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు ఇమ్రాన్ హష్మీ. ఇక కరణ్ జోహార్ ఎలా అడుగుతారో ఆ అడిగే వాటికి మరింత రొమాంటిక్ నెస్ జోడించి ఇమ్రాన్ హష్మీ ఇచ్చిన జవాబులకు కరణ్ సైతం షాక్ అయ్యారు. ఇక ఇమ్రాన్ మాటలకి షాక్ అయినా కరణ్ జోహార్ మీరు ఎవరి భార్యలని కూడా వదలడం లేదుగా అని అనగా ఈ మాటలకు కేవలం మీ దగ్గర నుండి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవడం కోసమే మాట్లాడుతున్నాను. అలాగే మీరు సాటిస్ఫై అవ్వాలని అనుకుంటున్నాను. అంతేకానీ నాకు వారందరిపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అంటూ ఆన్సర్ ఇచ్చారు ఇమ్రాన్ హష్మీ.


మరింత సమాచారం తెలుసుకోండి: