మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా..? మెగా హెటర్స్ ని ఈ క్వశ్చన్ అడగడం లేదు. ఎందుకంటే..? చిరంజీవి మంచి చేసిన చెడు చేసిన మెగా హెటర్స్ కి అది తప్పుగా కనిపిస్తుంది. దాని పెద్ద భూతద్దంలో పెట్టి చూసి చూసి ట్రోల్ చేస్తూనే ఉంటారు . కానీ నిజమైన మనిషిగా మెగాస్టార్ చిరంజీవిని ఇష్టపడని మనిషంటూ ఉండడు . అది అందరికీ తెలుసు.  ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత స్టార్ డం దక్కించుకోవడమే కాకుండా పదిమందికి లైఫ్ ఇచ్చారు. ఇప్పటికీ పది మందికి లైఫ్ ఇస్తూనే ఉన్నాడు .


ప్రెసెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.  అఫ్కోర్స్ రీసెంట్ గా వచ్చిన "విశ్వంభర" టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ చిరంజీవి పెర్ఫార్మన్స్ పై మాత్రం బాగానే హోప్స్ పెట్టుకున్నారు. కాగా చిరంజీవి గురించి ఒక వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారింది. చిరంజీవి చాలా డెడికేషన్ వ్యక్తి ..చాలా నిజాయితీగల మనిషి అది అందరికీ తెలిసిందే. చిరంజీవిలో చిన్న దొంగ కూడా ఉన్నాడు అంటూ లేటెస్ట్ గా బయటపడింది .



చిరంజీవికి చిన్ననాటి నుంచి స్వీట్స్ అంటే మహా మహా పిచ్చి . అయితే చిరంజీవి తల్లి అంజనమ్మ ఇంట్లో ఏ పిండి పదార్థం వండిన ..స్వీట్స్ చేసిన అది దాపెట్టి చిరంజీవికి పక్క రోజు ఇచ్చేవారట.  అయితే ఆ వరకు ఆగలేని చిరంజీవి దొంగతనంగా తల్లి రాత్రి నిద్ర పోయేటప్పుడు ఆ స్వీట్స్ ను లాగించేసేవాడట . పెళ్లి తర్వాత కూడా అదే అలవాటును కంటిన్యూ చేసుకున్నాడు చిరంజీవి . ఒకనాడు పెళ్లయిన కొత్తల్లో చిరంజీవి చేసిన పని చూసి సురేఖ  షాక్ అయిపోయిందట . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది సురేఖ . ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు నవ్వేసుకుంటున్నారు . ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే చిన్న చిన్న అలవాట్లు మానుకోలేముగా అంటూ తెగ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: