తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంతో కష్టపడి మెగా అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇప్పటికి ఈ బ్రాండ్ పేరు చెప్పుకొని ఎందరో హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. అయినా కూడా చిరంజీవి క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికీ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి చాలా మంది వస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణమే హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫైర్స్ ఇటువంటివి తెర మీదకే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడే కాదు గతంలో కూడా ఉన్నాయి. సౌత్ ఇండస్ట్రీ తో పోల్చుకుంటే బాలీవుడ్ లో ఇవి కాస్త ఎక్కువగా ఉంటాయి.


ఇక బాలీవుడ్ లో హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న హీరో హీరోయిన్ చాలా మంది ఒకరితో ఒకరు రిలేషన్  మెయింటెన్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ .. మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించి గతంలో చాలా రూమ్స్ వచ్చాయి టాలీవుడ్ లోని నెంబర్ వన్ హీరో కెరియర్ మొదట్లో హీరోయిన్ సుమలత తో ఎక్కువ సినిమాల్లో నటించేవాడు.


చిరంజీవి సుమలత తో క్లోజ్ గా ఉండడం చూసి ప్రేమ లో ఉన్నారని అంతా అనుకున్నారు చిరంజీవి సుమలత ను పెళ్లి చేసుకుంటారని కూడా అందరు అనుకున్నారు . కానీ కొన్ని కారణాల వలన వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు . చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను వివాహం చేసుకోగా సుమలత కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకున్నారు .. గ‌తంలో అనారోగ్యం కారణంగా అంబరీష్ చనిపోయారు . భర్త మరణం తర్వాత సుమలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు .  ప్రస్తుతం కర్ణాటకలో ఆమె బిజెపి లో స్టార్ లీడర్ గా ఉంటూ రాజకీయాల్లో చిరుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: