సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయా లోకం ..ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అన్నదానికి ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు . అందులో ఒకటే ఇలియానా.  ఇలియానా అన్న పేరు చెప్తే కుర్రాళ్ళ గుండెల్లో గిటార్ మోగినంత నరాలు జివ్వుమంటూ ఉంటాయి . దానికి కారణం ఆమె ఫిజిక్.  ఇలియానా అంటే ముందుగా బెల్లీనే గుర్తొస్తుంది . ఆమెను ముద్దుగా బెల్లీ బ్యూటీ అంటూ కూడా పిలుచుకుంటూ ఉంటారు. 


అలాంటి ఇలియానా స్టార్ హీరోలతో చాలా పెద్ద పెద్ద అవకాశాలు కూడా దక్కించుకుంది.  స్టార్ హీరోయిన్గా కూడా మారిపోయింది . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్-ప్రభాస్-మహేస్ బాబు  లాంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది . అలాంటి ఇలియానా ఇప్పుడు అడ్రస్ లేకుండా గల్లంతే అయిపోయింది . దానికి కారణం ఆమె ఒక డైరెక్టర్ చెప్పిన సజెషన్ వినకపోవడమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .



అమర్-అక్బర్-ఆంటోనీ సినిమా చేయొద్దు అంటూ ఇలియానాకి ఇండస్ట్రీలో ఉండే ఒక టాప్ డైరెక్టర్ సజెస్ట్ చేశారట . ఆ సినిమా చేస్తే నీ కెరియర్ ఖతం అవుతుంది అంటూ వార్న్ చేశారట . ఇలియానా ఆ సినిమాని ఓకే చేయడానికి సిద్ధపడింది అని తెలుసుకొని అర్థరాత్రి అయినా సరే ఆమెకు కాల్ చేసి మరి ఆ సినిమా చేయొద్దు అంటూ ఆమెను వార్న్ చేశారట . కానీ అప్పటికే అవకాశాలు తగ్గిపోయిన ఇలియానా వచ్చిన అవకాశాన్ని మహాప్రసాదంగా భావించి ఆ సినిమాను ఓకే చేసింది . ఆ సినిమా తర్వాత ఆమె ఎలాంటి పొజిషన్ అందుకుందో మనకు తెలిసిందే. బాలీవుడ్ కి వెళ్ళినా సరే అక్కడ అవకాశాలు లేక అల్లాడిపోయింది . ఆఖరికి పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ఇలియానా పేరు చెప్తే ఇప్పుడు కుర్రాళ్లు కూడా పెద్దగా పట్టించుకో పట్టించుకోవట్లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: