ప్రభాస్ అంటే చాలా సాఫ్ట్ మైండ్.. ఎక్కడ ఎవరిని హర్ట్ చేయడు. ఇంతవరకే జనాలకి తెలుసు. మరి ముఖ్యంగా ఆయన వర్క్ చేసిన సినిమాల రెమ్యూనిరేషన్ విషయంలో కూడా ప్రభాస్ ఎక్కడా తల దూర్చాడు . మేకర్స్ ఎంత ఇస్తే అంత పుచ్చుకొని సైలెంట్ గా ఉంటారు.  కానీ ప్రభాస్ రేంజ్ కి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కి ప్రొడ్యూసర్స్ ఆయన మార్కెట్ రేట్ ప్రకారం 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు . ప్రభాస్ తను వర్క్ చేసిన హీరోయిన్స్ విషయంలో కూడా చాలా చాలా పకడ్బందీగా ప్లాండ్ గా ముందుకు వెళుతూ ఉంటాడు .


ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడు. అయితే ఒక హీరోయిన్ ని మాత్రం ప్రభాస్ తన నోటి దూకుడు కారణంగా హార్ట్ చేశాడు అన్న కామెంట్స్ బాగా వినిపించాయి.  అంతేకాదు ఆ హీరోయిన్ పై అప్పటికే అలాంటి రకాల కామెంట్స్ వినిపించడంతో ప్రభాస్ చేసిన కామెంట్స్ నిజమే అంటూ అంతా బలంగా నమ్మేశారు . ఆమె మరి ఎవరో కాదు "రకుల్ ప్రీత్ సింగ్".  వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అందాల ముద్దుగుమ్మ హీరోయిన్గా అడుగుపెట్టి రాజ్యం ఏలేసింది.



ఇప్పుడు బాలీవుడ్ లోనే చక్రం తిప్పుతుంది . అయితే రకుల్ ప్రీత్ సింగ్ తన కెరియర్ లో మహేష్ బాబు - అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ - చరణ్ ఇలాంటి స్టార్ హీరోలతో వర్క్ చేస్తుంది . కానీ ప్రభాస్ తో మాత్రం వర్క్ చేయలేకపోయింది . నిజానికి డార్లింగ్ సినిమాల్లో ముందుగా కాజల్ ప్లేస్ లో రకుల్ ప్రీత్ సింగ్ నే అనుకున్నారట . కానీ ప్రభాస్ అందుకు ఒప్పుకోలేదట . "నా పక్కన ఆ హీరోయినా..? ఆమె చూడడానికి మగరాయుడులా ఉంటుంది . వద్దనే వద్దు" అంటూ ప్రొడ్యూసర్స్ కి సజెస్ట్ చేశారట. ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ ఒపీనియన్ ఫైనల్ గా తీసుకుంటూ కాజల్ ని హీరోయిన్గా పెట్టుకున్నారట.  అప్పట్లో ఈ వార్త సినిమా ఇండస్ట్రీని మడత పెట్టేసింది . ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నాక మరొకసారి ఈ వార్త ఫిలిం సర్కిల్స్లో ట్రెండ్ అవుతుంది..!v

మరింత సమాచారం తెలుసుకోండి: