అందాలు ముద్దుగుమ్మ శ్రేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె తన కెరియర్లో ఎన్నో సినిమా లలో నటించి ఎన్నో మూవీలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి . ఈ బ్యూటీ చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోల సరసన మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి ఈతరం స్టార్ హీరోల పక్కన కూడా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో శ్రేయ కి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు దక్కడం లేదు. కానీ ఈమెకు సినిమాల్లో ముఖ్య పాత్రలలో , కీలక పాత్రలలో మాత్రం అవకాశాలు దక్కుతున్నాయి. ఈమె కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మంచి జోష్ లోనే కెరీర్ను ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే ఈమె వయసు నాలుగు పదుల వయస్సు దాటినా కూడా అందాన్ని అదిరిపోయే రేంజ్ లో మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఇక అందం అదిరిపోయే రేంజ్ లో ఉన్న సినిమాల్లో మాత్రం ఈమెకు వచ్చే పాత్రల ద్వారా ఈ బ్యూటీ అందాలను ఆరబోయే లేకపోతున్నట్లు ఉంది. దానితో ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బికినీ ని వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ బికినీ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: