సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు . కానీ అందరి హీరోయిన్లు స్టార్లుగా మారారు అని మాత్రం చెప్పలేము. రీజన్ ఏదైనా కావచ్చు .. తమ కెరియర్ను శాక్రిఫైజ్ చేసి మరి కొంతమంది బ్యూటీస్ హీరోయిన్గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తమ పేరు మారుమ్రోగిపోయేలా చేసుకోవాలనుకున్నారు . కానీ కొన్ని కొన్ని కారణాలు చేత కొందరు మాత్రమే స్టార్స్ గా మారారు. మిగతా వాళ్ళు డమ్మీ హీరోయిన్లు గానే ఉండిపోయారు .


అయితే ఈమె ఫేస్ కి అంత సీన్ లేదురా బాబు అని అనుకోని కూడా స్టార్ హీరోయిన్లుగా మారిన వారు చాలామంది ఉన్నారు.  ఆ లిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ సమంత . ఎస్ సమంతను "ఏం మాయ చేసావే" సినిమా కంటే ముందే మోడలింగ్ లో చూసినవాళ్లు ఈమె ఫేస్ కి హీరోయిన్ అవుతుందా..? అసలు అక్కడ ఏముంది ..? బక్క పల్చగా ఉంది.  అసలు బాడీ పార్ట్స్ ఏది అట్రాక్టివ్ గా లేవు.. ఈమెకి అంత సీన్ లేదు..అంటూ మాట్లాడుకున్నారు.

 

అయితే సమంత ఎవరూ ఊహించని విధంగా తన బాడీని చాలా చాలా అట్రాక్టివ్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంది.  "ఏం మాయ చేసావే" సినిమాలో కూడా సమంత లుక్స్ అంత ఆకట్టుకోవు.  కానీ రాను రాను తన బాడీని బాగా ఆకట్టుకునే విధంగా చేసుకుంది. అయితే సమంత హీరోయిన్గా చాలా చాలా డబ్బులు సంపాదించింది. ఒకవేళ సమంత హీరోయిన్ కాకపోయినా ఆమె ఎయిర్ హొస్టెస్ అయి ఉండేదట. సమంతకి ముందు నుంచి ఎయిర్ హోస్టెస్ అంటే చాలా చాలా ఇష్టమట . అలా ఆ జాబ్ చేసి అయిన డబ్బులు సంపాదించుకుని పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకునే దాన్ని అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  ప్రజెంట్ సమంత ఎలాంటి సిచువేషన్ ని ఫేస్ చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్న.. ట్రోలింగ్ జరుగుతున్న.. తాను తీసుకున్న డెసిషన్ కి కమిట్ అయి ఉండడం సమంత మొండితనానికి నిదర్శనం..!

మరింత సమాచారం తెలుసుకోండి: