ఎంత ఇష్టమంటే ఆమె ఆయన కోసం తన కెరీర్ ని కూడా వదులుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పటికీ ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది . కేవలం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ వచ్చింది. అయితే నమ్రత ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్గా మారి తనకంటూ స్పెషల్ స్థానాన్ని క్రియేట్ చేసుకోవాలనుకుందట . కానీ మహేష్ బాబు పై ఉన్న ఇష్టంతో ఘట్టమనేని ఫ్యామిలీ కోడలు గానే మిగిలిపోయింది .
తాను చేయలేని పని తన కూతురు దగ్గర చేయించడానికి ఆమె కూతురు సితారని ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా దింపడానికి నిర్ణయించుకుందట. నిజానికి మహేష్ బాబు కి సితార హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదు . కానీ నమ్రతనే ముందుగా మహేష్ బాబు ని ఈ విషయంలో ఒప్పించిందట . అయినప్పటికీ ఆయన చాలా చాలా గట్టిగా వద్దు అంటూనే ట్రై చేశారట. ఆఖరికి సితార కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి ఓకే చెప్పడంతో మహేష్ బాబుకి ఇష్టం లేకపోయినా నమ్రత ఆనందం కోసం మహేష్ ..సీతారను హీరోయిన్ గా దింపడానికి ఒప్పుకున్నాడట . నమ్రత చాలా చాలా తెలివైనది అని చెప్పడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్..!