మంచి ఫీల్ గుడ్, ఎమోషనల్ టచ్ ఉన్న లవ్ స్టోరీ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అందులోనూ అదిరిపోయే కంటెంట్ తో వచ్చే స్టోరీల గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ ఇంట్రెస్టింగ్ ప్లాట్ కు బో*ల్డ్ యాడ్ అయితే ఆ కిక్ మామూలుగా ఉండదు.ఈ నేపథ్యంలో పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ లేడీ ఆన్ ఫైర్  అనేది 2019 ఫ్రెంచ్ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం, ఇది సెలిన్ సియామ్మ వ్రాసి దర్శకత్వం వహించింది, ఇందులో నోయెమీ మెర్లాంట్ మరియు అడెల్ హేనెల్ నటించారు.18వ శతాబ్దం చివరలో ఫ్రాన్స్‌లో జరిగిన ఈ చిత్రం ఇద్దరు యువతుల మధ్య జరిగిన లెస్బియన్ లైంగిక సంబంధం యొక్క కథను చెబుతుంది. ఒక కులీనుడు మరియు ఒక చిత్రకారుడు ఆమె చిత్రపటాన్ని చిత్రించడానికి నియమించబడ్డాడు. తన బొమ్మను గీసే క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడతారు. వీరిద్దరూ హద్దులు దాటి సహజీవనం కూడా చేస్తారు. వీరి ప్రేమ చివరికి ఏమవుతుంది ? హీరోయిన్ చిత్రపటాన్ని గీస్తున్న విషయం ఆమెకు తెలుస్తుందా? వీరి ప్రేమను చివరకు పెద్దలు అంగీకరిస్తారా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బో*ల్డ్ కంటెంట్ మూవీపై ఓ లుక్ వేయాల్సిందే. సినిమా చెప్పుకోవడానికి ఎంత ఆసక్తికరంగా ఉందో చూస్తే అంతకంటే ఎక్కువగానే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఇదొక బో*ల్డ్ మూవీ అన్న విషయాన్ని మర్చిపోకుండా ఉంటే మంచిది.

 పొరపాటున ఫ్యామిలీ ఉన్నప్పుడు ఈ సినిమా చూశారో అంతే సంగతులు. చూశాక మాత్రం వర్త్ వాచింగ్ మూవీ అంటారు.ఇది 2023లో ఫ్రెంచ్ చలనచిత్ర పరిశ్రమ నుండి రిటైర్మెంట్ చేయడానికి ముందు హెనెల్ యొక్క చివరి చలనచిత్ర పాత్రగా గుర్తించబడింది.ఇదిలావుండగా  ఈ సృష్టిలో ప్రేమకు ఉన్న గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి ఆటపాటలు తప్ప పెద్దగా ఏమీ తెలీదు. కానీ టీనేజ్ లోకి రాగానే అమ్మాయి అబ్బాయిల మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది.ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇది పకృతి ధర్మంలో భాగంగా సాధారణంగా జరిగేదే. కానీ దీనికి విరుద్ధంగా ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రేమకు కొన్ని దేశాల్లో చట్టబద్ధత ఉన్నా, మరికొన్ని దేశాలలో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చాలా దేశాలు ఒక అమ్మాయి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా ఒక అబ్బాయి మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి మద్దతు తెలిపాయి ప్రేమించి పెళ్లికి నోచుకోని ఒక లెస్బియన్ స్టోరీ ఈరోజు మన మూవీ సజెషన్.ఇదిలావుండగా 2019 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పామ్ డి ఓర్ కోసం పోటీ పడేందుకు పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ లేడీ ఆన్ ఫైర్ ఎంపికైంది. ఈ చిత్రం కేన్స్‌లో క్వీర్ పామ్‌ని గెలుచుకుంది , ఈ అవార్డును గెలుచుకున్న ఒక మహిళ దర్శకత్వం వహించిన మొదటి చిత్రంగా నిలిచింది. సియామ్మ కేన్స్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును కూడా గెలుచుకుంది.ఈ చిత్రం 18 సెప్టెంబర్ 2019న ఫ్రాన్స్‌లో థియేటర్లలో విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: