అయితే రష్మిక మందన్నా మాత్రం ఆ విషయంలో డిఫరెంట్ . మొదటి నుంచి రష్మిక మందన్నా ఫ్యాన్స్ తో బాగా మాట్లాడుతుంది. 10 నిమిషాలు ఖాళీ టైం దొరికిన సరే ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ కి వచ్చి అభిమానులతో చిట్ చాట్ చేస్తూ అభిమానుల డౌట్ లకి క్లారిటీ ఇస్తూ ఉంటుంది . అలాంటి రష్మిక మందన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దూరంగా ఉంది . రీసెంట్ గా ఒక్క ఫోటో షేర్ చేసింది అంతే. నిజానికి రష్మిక మందన్నా అంటే అది కాదు..అంతకు మించి యాక్టీవ్ గా ఉంటుంది. ఎందుకు రష్మిక సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు . ఇక్కడే అసలు సమస్య అంతా వచ్చి చేరింది .
రష్మిక మందన్నా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది . ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం వారానికి ఒక్కసారి అయినా అభిమానులతో మాట్లాడుతుంది. అలాంటి రష్మిక ఎందుకు సడన్గా సోషల్ మీడియాకి దూరమైంది ..? కొంపతీసి ఆమెకు ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందా..? లేకపోతే సినిమా షూట్ లో బిజీగా ఉండి టైం స్పెండ్ చేయలేకపోతుందా? అన్న విధంగా ఆలోచిస్తున్నారు . రష్మిక డైహార్ట్ ఫ్యాన్స్ అయితే రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. రష్మిక రెస్పాండ్ అవ్వాలి అని రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే తమకు ఎనర్జీ ఇస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అసలు రష్మిక సోషల్ మీడియాకి ఎందుకు దూరమైంది..? ఎందుకు యాక్టివ్గా లేదు..? అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది . ఏమో దీనిపై రష్మిక స్పందిస్తేనే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్..!