చిత్ర పరిశ్రమలో తొలి సినిమాతోనే ప్రేక్షకుల నూంచి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ప్రేక్షకుల మనసులో చోటు తగ్గించుకున్న కొందరు హీరోయిన్లు తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. తమ సినిమాలతో అందం అభినయంతో  ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు తమ న‌ట‌న‌తో ప్రేక్షకులలో తమకంటూ ప్రత్యేక  స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ అతి తక్కువ సినిమాలు చేసి సినిమాలుకు పూర్తిగాా దూరమయ్యారు. వారిలో హీరోయిన్ డెబీనా బెనర్జీ కూడా ఒకరు.. తెలుగు ప్రేక్షకులకు ఈమె పెద్దగా తెలియదు కానీ అమ్మాయిలు అబ్బాయిలు మూవీ హీరోయిన్ అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు అంతగా తన అమాయకత్వంతో కట్టిపడేసింది డెబీనా .. డైరెక్టర్  రఘుబాబు తెర‌కెక్కించిన ఈ సినిమా 2003లో ప్రేక్షకు ముందుకు వచ్చి హీట్ అయింది.


ఈ సినిమాలో మోహిత్, విజయ్ సాయి, డెబీనా  ముఖ్యపత్రల నటించారు. అలాగే సోనూ సూద్, రమ్య శ్రీ, చలపతి రావు, రవిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం వంటి వారు ముఖ్యపత్రుల్లో నటించారు. సినిమాలో హీరోయిన్గా డెబి నా తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో అందం అభినయంతో ప్రేక్షకుల‌ను  అకట్టుకున్న కానీ తర్వాత మరో సినిమా నటించలేదు.. డెబీనా వెస్ట్ బెంగాల్ అమ్మాయి 2003లో ఇండియన్ బాబు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు సినిమా నటించింది.. ఈ మూవీ తోనే టాలీవుడ్కు పరిచయమైంది. ఆ తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ తో ఓ సినిమాలో నటించింది.


డెబీనాకు సౌత్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలకు దూరమయ్యింది. దాదాపు పదేళ్ల తర్వాత జగపతి బాబు నటించిన సిక్స్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. వెండితెరకు దూరమైనా ఈ అమ్మడు తమిళ్, హిందీ టీవీ సీరియల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే.. డెబీనా భర్త కూడా నటుడే. అతడికి బుల్లితెరపై చాలా ఫాలోయింగ్ ఉంది. డెబీనా భర్త పేరు గుర్మీత్ చౌదరి. 2011లో వీరిద్దరి వివాహం జరగ్గా వీరికి ఇద్దరు అమ్మాయిలు. తాజాగా సోషల్ మీడియాలో డెబీనా ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: