స్టైలిష్ స్టార్ బన్నీ అంటే నాటినెస్ కి మారుపేరు. చాలా సరదాగా ..చాలా జోవియల్ గా ..ఈ కాలం కుర్రాడు ఎలా ఉండాలో పర్ఫెక్ట్ లక్షణాలు అన్ని ఉంటాయి. మరీ ముఖ్యంగా బన్నీ సినిమా సెట్ లో ఉంటే ఆ డే అంతా సందడి సందడిగా ఉంటుంది అంటూ చాలామంది ఆయనతో వర్క్ చేసిన వారు చెప్పుకొస్తూ ఉంటారు . బన్నీ కూడా అంతే పలు ఇంటర్వ్యూలలో కూడా విషయాలు మనం గమనించొచ్చు. కాగా ఏ విషయం అయినా సరే చాలా జోవియల్ గా తీసుకునే బన్నీ తన కెరీర్లో బోలెడు సినిమాలో నటించాడు.


అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పలేం కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆయన నటించిన సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన బన్నీ చేసిన సినిమా ఏంటో తెలుసా..? . అదేంటి అసలు సినిమా ప్లాప్ అవుతుంది అని తెలిస్తే బన్నీ ఎందుకు చేసాడు..? అనేగా మీ డౌట్. అదే , ఆ విషయం ఇక్కడ మాట్లాడుకుందాం...!!



బన్నీ మొదటి నుంచి సినిమా హిట్టా..? ఫట్టా..? అనే విషయాల గురించి ఆలోచించడు . జనాలు ఆ కథను చూసి ఏమన్నా నేర్చుకున్నారా..?  లేదా ఎంటర్టైన్ అయ్యారా ..? అన్న విషయాలను మాత్రమే చూస్తాడు . ఆ కారణంగానే బన్నీ తాను నటించిన సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసి  కూడా ఆ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమా మరింటో కాదు బన్నీ కెరీయర్ లోనే డిసాస్టర్ గా ఇచ్చిన "నా పేరు సూర్య నా ఊరు ఇండియా".



సినిమా కథ వినగానే బన్నీకి ఎక్కడో డౌట్ వచ్చిందట . ఇలాంటి ఒక రోల్ లో ఫ్యాన్స్ తనను యాక్సెప్ట్ చేస్తారా ..? అంటూ సందేహ పడ్డారట . అయినా సరే   చరిత్రలో తన పేరు నిలిచిపోవాలంటే ఇలాంటి సినిమాల్లో కూడా నటించాలి అంటూ ప్లాప్ అవుతుంది అని తెలిసిన కూడా ఈ సినిమాలో నటించాడట. బన్ని ఊహే కరెక్ట్ అయింది . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అయినా కూడా ఏమాత్రం బాధపడలేదు బన్నీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: