కాగా గత సంవత్సర మే వీళ్ళకి ఒక పాప కూడా పుట్టిందింది .. అయితే ఇదిలా ఉంటే రామ్ చరణ్ పెళ్లి నిజాని కి ముందుగా హీరో వెంకటేష్ కూతురు తో జరిపించాల ని చిరంజీవి భావించారట .. చిరు , వెంకటేష్ సినిమాల పరంగా ఎంతో స్నేహం గా ఉంటారు . అయితే వారి స్నేహాన్ని బంధుత్వంగా మరిచిపోవాల ని ఇద్దరు అనుకున్నారట . ఈ క్రమంలో నే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ను రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి జరిపించాల ని అనుకున్నారు . అయితే రామ్ చరణ్ అప్పటి కే ఉపాసనతో ప్రేమలో ఉన్న సంగతి తండ్రి చిరంజీవి కి చెప్పారట . దాంతో చిరంజీవి ఈ విషయాన్ని వెంకటేష్ కి చెప్పగా పిల్లల ఇష్టాలను గౌరవించడం మన బాధ్యతని ఆయనన్నారట .
అంతే కాకుండా చిరంజీవి సైతం తన కుమారుడి నిర్ణయాన్ని గౌరవం ఇవ్వాలని భావించారట .. ఆ క్రమంలో నే రామ్ చరణ్ తాను ప్రేమించిన ఉపాసన ను పెళ్లి చేసుకున్నారు . ఇక వెంకటేష్ తన కూతురు ఆశ్రిత వివాహాన్ని హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి కుమారుడి తో జరిపించారు . ఇక ఆశ్రిత సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగ్స్ చేయడంతో పాటూ రెస్టారెంట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.