టాలీవు డ్ ఇండస్ట్రీ లో అద్భుతమై న క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించాడు . మరి చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ లు ఏవో తెలుసు కుందాం.

చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఖైదీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో మొదటి సారి చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాతోనే చిరంజీవి కి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి *అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా ఇంట్రెస్ట్ గా నిలిచింది.

చిరంజీవి హీరోగా రూపొందిన పసివాడి ప్రాణం సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చిరంజీవి హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో చిరంజీవి , విజయశాంతి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: