అంతేకాకుండా ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ తన భర్తతో ఓకే ఏడాదిలోనే విడిపోవడం జరిగింది.. అలా ఎంతో బాధని దిగమింగుకున్న సుకన్యకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో సుకన్య ఇలాంటి పనులు చేసేదని అప్పట్లో వార్తలు వినిపించేవట. అలా మళ్లీ ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత.. పలు చిత్రాలలో హీరో, హీరోయిన్స్ కు తల్లి పాత్రలు నటిస్తూ బాగానే పేరు సంపాదించింది సుకన్య. మహేష్ బాబు, బాలకృష్ణ, మోహన్ బాబు తదితర హీరోల చిత్రాలలో కూడా నటించింది. తమిళంలోనే కాకుండా మలయాళం వంటి భాషలలో కూడా నటించిన సుకన్య ఎంతోమంది అగ్ర హీరోలతో కూడా నటించింది. అయితే సుకన్య మీద ద్వేషంతోనే కావాలని కొంత మంది తనని వ్యభిచారం కేసులో ఇరిగించారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
సుకన్య ఎన్నో చిత్రాలలో నటించి అవార్డులు అందుకున్నప్పటికీ.. తనకు అవకాశాలు ఎవరూ ఇవ్వలేదని మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటించడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ తెలియజేసింది. మరి రాబోయే రోజుల్లోనైనా సుకన్యకు డైరెక్టర్లు పిలిచి మరి అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి. లేకపోతే మరి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతుంది చూడాలి మరి యాక్టర్ సుకన్య