తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే కెరియర్ను ప్రారంభించిన తక్కువ కాలంలో మంచి స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో యువ నటీమణి నబా నటేష్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సుదీర్ బాబు హీరో గా రూపొందిన నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఈమె మొదటి విజయాన్ని రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా తెలుగులో అందుకుంది. 

సినిమా తర్వాత ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. వరుస సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఈమెకు యాక్సిడెంట్ కావడంతో కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ప్రస్తుతం ఈ నటి వరుస పెట్టి సినిమాల్లో నటిస్తుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: