ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే మణిరత్నం డైరెక్షన్లో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అలా ఆయన డైరెక్షన్ లో వచ్చిన మల్టీస్టారర్ సినిమాల్లో యువ ఇటు సౌత్ లోను అటు నార్తులోను సూపర్ హిట్ గా నిలిచింది. ముందుగా ఈ సినిమాని కోలీవుడ్లో సూర్య - మాధవన్ కాంబినేషన్లో తెరకెక్కించగా హిందీలో అజయ్ దేవగన్ - అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో తెరకెక్కించాడు. ఇక అలాగే తెలుగులో కూడా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ - రవితేజ కాంబినేషన్లో తీసుకురావాలని మణిరత్నం ప్లాన్ చేశాడు. కానీ చివరి నిమిషం వరకు ఈ కాంబినేషన్ సెట్ కాలేదు.
తమిళ్లో సూర్య చేసిన పాత్రని పవన్ కళ్యాణ్ తో మాధవన్ చేసిన పాత్రని రవితేజతో చేయించాలని ఆయన అనుకున్నాడు ఇద్దరు హీరోలకు కథ వినిపించాడు. ఇద్దరికీ నచ్చింది షూటింగ్ వెళ్లే ముందు ఎందుకు ఈ సినిమా తెలుగు హీరోలతో చేస్తే వర్కౌట్ అవధాని పవన్ కళ్యాణ్ అన్నారట. మీకు కథ పూర్తిగా నచ్చకపోతే సినిమా చేయొద్దు వేరే కథతో సినిమా చేద్దామని మన రత్నం కూడా అన్నారట. అలా షూటింగ్ కు వెళ్లే ముందు ఈ సినిమా ఆగిపోయింది . అయితే తమిళంలో విడుదలై సూపర్ హిట్ అవ్వగానే తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య కూడా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. ఇలా తెలుగులో రవితేజ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఇలా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి - రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించారు.. మరి పవన్ - రవితేజ రాబోయే రోజుల్లో అయినా కలిసిన నటింస్తారో లేదో చూడాలి.