మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే . అప్పటికే మెగా ట్యాగ్ ఉపయోగించుకుని ఎంతోమంది ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఎంట్రీ  ఇస్తున్నాడని తెలిసినప్పుడు మాత్రం జనాలు ఓ రేంజ్ లో హంగామా చేశారు . . మెగా వారసుడు వస్తున్నాడు..  ఇకపై ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో అతనే  అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకున్నారు . .


అనుకున్న విధంగానే అదే జరిగింది . . ఇప్పుడు ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరోగా రామ్ చరణ్ రాజ్యమేలేస్తున్నాడు. అయితే అలాంటి హీరోని కూడా స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది . . రాంచరణ్ లాంటి స్టార్ స్టేటస్ ఉన్న వ్యక్తితో సినిమా అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు . కానీ ఒక హీరోయిన్ మాత్రం చరణ్ ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసేసింది. .



బ్యూటీ మరెవరో కాదు అనుష్క . ఎస్ అనుష్క రామ్ చరణ్ తో మూడుసార్లు సినిమా అవకాశాలు వస్తే రిజెక్ట్ చేసింది . . దానికి కారణం రామ్ చరణ్ హైట్ అంటూ ఆమె స్వయంగా చెప్పుకు రావడం విశేషం. . "తన కంటే కొంచెం పొట్టిగా ఉంటాడు అని వాళ్ళిద్దరి కాంబో అంతగా సెట్ అవ్వదు అని ..తెరపై నాకు చరణ్ తమ్ముడు లా ఉంటాడు అని ..అందుకే ఆయనతో సినిమాల్లో నటించలేను" అంటూ డైరెక్టర్స్ కు చెప్పుకొచ్చిందట అనుష్క. ఆ కారణంగానే రామ్ చరణ్ - అనుష్క కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయాన్ని రామ్ చరణ్ ముందే ఆమె డైరెక్టర్ కి చెప్పడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: