ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఏ విషయానైనా సరే మాట్లాడడానికి అస్సలు సందేహపడడం లేదు. నిర్మొహమాటంగా ఉన్న విషయాన్ని పచ్చిగా మాట్లాడేస్తున్నారు  .. మరి ముఖ్యంగా బాలీవుడ్ కి వెళ్ళాక కొంతమంది హీరోయిన్స్ హాట్ హాట్ కామెంట్స్ చేయడం కూడా ప్రారంభించారు  . .. కాగా తమన్నా కూడా అదే లిస్టులోకి యాడ్ అయిపోవడం గమనార్హం . శ్రీ , హ్యాపీడేస్ సినిమాలో ఎంత క్యూట్గా సైలెంట్ గా ఉన్న తమన్నా  ఇప్పుడు ఎంత బోల్డ్  పాత్రలో నటిస్తుందో చూస్తున్నాం.


జీ కర్దా వెబ్ సిరీస్ లో ఏకంగా టాప్ తీసేసి మరి నటించింది . ఆ కొన్ని సీన్స్ చూసి తమన్నా  అభిమానుల గుండెలు బద్దలైపోయాయి . అయితే ఓ ఇంటర్వ్యూలో భాగంగా తమన్నాకు ఎదురైన ప్రశ్నకు ఆమె పచ్చిగా ఆన్సర్ ఇవ్వడం అందరికి షాకింగ్ అనిపించింది . "మీరు లిప్ లాక్ రూల్ బ్రేక్ చేయాల్సివస్తే ఏ హీరోతో చేస్తారు. ..?" అన్న ప్రశ్న కు  ...తమన్నా స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చింది . . రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొ లిప్ లాక్ చేయాలి అనుకుంటున్నాను అని . ..అలాంటి సీన్ లో నటించాలి అని ఆశపడుతున్నాను అని ..చెప్పుకొచ్చింది.



అలాంటి అవకాశం వస్తే మిస్ చేసుకోను అని అందరి ముందే చెప్పుకొచ్చింది. . దీంతో అక్కడ ఉన్నవారు కూడా షాక్ అయిపోయారు . రౌడీ హీరోకి ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా..? అంటూ ఆశ్చర్యపోయారు. . . ప్రజెంట్ తమన్నా  తెలుగు సినిమాలకి దూరంగా ఉంటుంది. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అంతేకాదు బాలీవుడ్ లో మాత్రం వరుస వెబ్ సిరీస్ లతో దున్నేస్తుంది . . బోల్డ్ పాత్రలో నటించడానికి కూడా వెనకాడడం లేదు ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: