ఈ ఏడాది కల్కి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది.. అయితే ఇందులో కొత్త నటుడుగా పరిచయమైన స్వస్త్ చటర్జీ సుప్రీం మాస్కన్ పాత్రలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఇందులో విలన్ కమలహాసన్ అయితే ఆయన అసిస్టెంట్ పాత్రలో చటర్జీ నటించారు. ఇందులో అతని నటన హాలీవుడ్ విలన్ తరహాలో ఎంతో అద్భుతంగా నటించారు. నటుడుగా మంచి పేరు ఉన్న స్వస్త్ చటర్జీ తన వారసత్వాన్ని ఉనికి ఉచ్చుకునేందుకు తన కూతురు హీమా చటర్జీ   ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే స్వస్త్ చటర్జీ కి ఇంత అందమైన కూతురు ఉందనే సంగతి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు ఈ నటుడు కూతురివి వైరల్ గా మారుతున్నాయి.. అయితే ఈమె పేరు హిమా చటార్జి.. త్వరలోనే ఈ అమ్మడు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.





ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త ఫోటోలతో అలరిస్తున్న ఈమా చటర్జీ తాజాగా బాలి వెకేషన్ ట్రిప్పులు బికినీ ఫోటోలతో చెలరేగిపోయి మరి అందాలని ప్రదర్శించింది. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో తన అందాలతో విరుముట్లు గొలుపే విధంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగ మోకాళ్లపై కూర్చొని కెమెరాకి పలు రకాల యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది తన థైస్ అందాలను హైలైట్ చేస్తూ క్లోజప్ ఫోటోలను కూడా షేర్ చేసింది హిమా చటర్జీ. ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా హీరోయిన్ మెటీరియల్ అయితే ఉండి మరి ఏ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి హిమా చటర్జీ ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: