టాలీవుడ్ లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మెహ్రీన్ .. ఆ తర్వాత ఎందరో హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఇదే క్రమంలో అనిల్ రావిపూడి  డైరెక్షన్లో వ‌చ్చిన‌ ఎఫ్2 , ఎఫ్3 సినిమాలతో మంచి విజయం అందుకోవటంతో పాటు ఈ అమ్మడి కెరియర్ మరింత దూసుకుపోతుందని కూడా అందరూ భావించారు. అయితే కెరీర్‌ పిక్స్ లో ఉండగానే 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రిన్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఒక్కటే మిగిలిందన్న సమయంలో ఎందుకో పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని అంటున్నారు.


ఇక ఆ తర్వాత మెహ్రీన్ తన అందంపై దృష్టి పెట్టి... వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.. అయితే మధ్య మధ్యలో సోషల్ మీడియాలో తన అందాలు ఆరుబోస్తూ కూడా కేక పట్టిస్తుంది. అయితే మెహ్రీన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవటం వెనక అనేక ప్రచారాలు కూడా ఉన్నాయి. ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఓ సీనియర్ హీరోనే అని .. ఆ స్టార్ హీరో సినిమాల అవకాశం వచ్చినందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ  మీడియాలో వార్తలు కూడాా వచ్చాయి. అయితే ఇప్పుడు మరో వాదన బయటికి వచ్చింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోసమే తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందంటూ మరో వాదన బయటికి వచ్చింది. మెహ్రీన్ - సాయిధరమ్ తేజ్ కలిసి జవాన్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది అంతేకాదా ఆ సమయములో వారి పరిచయం ప్రేమగా మారిందని కూడా అన్నారు.


అలాగే మరికొన్ని రోజుల్లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఎలాంటి అధికార ప్రకటన లేదు. కాగా,30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాలని భద్రపరచుకొని, కావలసినప్పుడు పిల్లలికనే ప్రాసెస్ ఎగ్ ఫ్రీజింగ్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న‌ట్టు ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియ‌జేసింది. అయితే ముద్దుగుమ్మ ఈ మెగా హీరోను నిజంగా పెళ్లి చేసుకుంటుందా లేక ఇది ఫేక్ ప్రచారమా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: