ప్రభాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? నో నో.  ప్రతి ఒక్కరికి ఇష్టమే. ప్రభాస్ పై పాజిటివ్ కామెంట్స్ చేసిన నెగిటివ్ కామెంట్స్ చేసిన అందరిని ఒకేలా ట్రీట్ చేస్తూ ఉంటాడు ఈ ఆరడుగుల అందగాడు.  ప్రెసెంట్ ఈయన పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . మరీ ముఖ్యంగా ప్రభాస్ తన మరదలు డాక్టర్ పిల్లని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఆ వార్త ఎంత వరకు నిజమనేది ప్రభాస్ అఫీషియల్ గా ప్రకటిస్తేనే తెలుస్తుంది .


ఇదే మూమెంట్ లో ప్రభాస్ కి సంబంధించిన మరొక వార్త  సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ కి స్పోర్ట్స్ అంటే మహా పిచ్చి . ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు . అంతేకాదు ప్రభాస్ కి ముఖ్యంగా ఫుట్ బాల్ అన్న ..వాలీబాల్ అన్న చాలా చాలా ఇష్టమట . యంగ్ ఏజ్ లో కచ్చితంగా డైలీ ప్రాక్టీస్ చేసేవాడట . అలా ప్రాక్టీస్ చేయనిదే నిద్ర కూడా పోయేవాడు కాదట . ఏదైనా ఒక రోజు షూటింగ్ కారణంగా అలా ప్రాక్టీస్ చేయడం మిస్ అయితే రాత్రులు ఆ గేమ్ ని ప్రాక్టీస్ చేసేవాడట .



అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ కారణంగా అలా ఆ ఫుట్ బాల్ ను వాలీబాల్ ని ఆడలేక పోతున్నారట.  అయితే యంగ్ ఏజ్ లో మాత్రం రోజూ రాత్రులైన సరే ఫుట్ బాల్ , వాలీబాల్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేసే వాడట.  ప్రభాస్ కి అంత పిచ్చి గేమ్స్ అంటే. అందుకే అంత హైట్ ఉన్నాడు అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో కాల్ షీట్స్ మొత్తం ఫిల్ చేసుకున్న ప్రభాస్ చేతిలో అరడజనకు పైగానే సినిమాలు పెట్టుకుని ఉన్నాడు . ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా హనురాఘవపుడితో మరొక సినిమా .. సందీప్ రెడ్డి వంగాతో మరొక సినిమా .. మారుతితో ఒక సినిమా ఇలా బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నారు..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: