మన తెలుగు చిత్ర పరిశ్రమ లో విక్టరీ వెంకటేష్ హీరో గా వచ్చిన సూపర్ హిట్ సినిమా లో భయంకర విలన్ గా కనిపించాడు సలీమ్ భేగ్ .. ఇక ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు అతని కాలేజ్ డేస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటికి ఇప్పటికీ సలీమ్ భేగ్  లుక్ చాలా మారిపోయింది . అప్పట్లో అచ్చం  స్టార్ హీరో లాగా కనిపించాడు .. అయితే కొన్నాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సలీం ఇప్పుడు హీరో రేంజ్ కట్ అవుట్ తో అందర్నీ ఆశ్చర్య పడుతున్నాడు.


ఇక దీంతో హీరోలా ఉన్నోడిని విలన్ చేశారు కదార  అంటూ నెట్టిజెల్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న కుర్రోడిని గుర్తుపట్టారా? అతను మరెవరో కాదు ఘర్షణ సినిమాలు విలన్ పాండా..  2004లో వెంకటేష్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన ఘర్షణ ఇందులో ఆసిన్ హీరోయిన్గా నటించారు .. రరి ప్రకాశ్ , డానియల్ బాలాజీ , వంశీకృష్ణ వంటి వారు కీలకపాత్రలో కనిపించారు . అయితే అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది . అయితే ఈ సినిమాలో సలీమ్ భేగ్ విలన్ పాండ పాత్రలో కనిపిస్తాడు.


తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు . ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో వెల‌న్ గా కనిపించాడు.  అయితే కొన్ని సంవత్సరాలుగా సినిమాలుగా దూరంగా ఉంటున్న సలీమ్‌ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అతడు.. ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యాడు . అలాగే సోషల్ మీడియాలోనూ సలీమ్ బేగ్ యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు . కానీ చాలా రోజుల క్రితం అతడు షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి . అందులో అచ్చం హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: