ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . చాలా చాలా మంచోడు కూడా. ప్రసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు . అలాంటి ఎన్టీఆర్ కి కూడా ఒక బాధ ఉంది . ఇక ఎప్పటికీ ఆ కోరిక నెరవేరదు అంటూ తెలుసుకొని చాలా చాలా డిస్ అపాయింట్ అయ్యాడు ఎన్టీఆర్ . ఈ విషయాన్ని స్వయానా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం గమనార్హం .
మొదటి నుంచి ఎన్టీఆర్ కి మగ పిల్లల కన్నా కూడా ఆడపిల్లలంటే ఇష్టం . తన కు ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది .. అంటూ ఎన్నో ఇంటర్వ్యూల లో చెప్పుకొచ్చారు . కానీ ఆ దేవుడు ఎన్టీఆర్ కి ఆ అదృష్టం ఇవ్వలేదు . ఎన్టీఆర్ కి ఇద్దరు మగపిల్లలే . అయితే మొదట కాన్పు లో కొడుకు పుట్టాక రెండవసారి లక్ష్మీ ప్రణతి ప్రెగ్నెంట్ అని తెలిసాక కచ్చితంగా ఈసారి కూతురే పుడుతుంది అంటూ చాలా చాలా నమ్మకంగా ఉన్నాడట ఎన్టీఆర్ .
కానీ రెండవ సారి కూడా అబ్బాయి పుట్టడం తో కొంచెం డిసప్పాయింట్ అయ్యారట . అయితే లక్ష్మీ ప్రణతి మూడో బిడ్డ కోసం ట్రై చేస్తా ను అని చెప్పగా ఆమె హెల్త్ కండిషన్ బట్టి ఎన్టీఆర్ వద్దు అన్నారట . ఇప్పటి కి తనకు ఆడ పిల్ల లేదు అన్న బాధ ఎన్టీఆర్ కి బాగా ఉందట . ఒకానొక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని బయట పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ . రీసెంట్ గా నే దేవర సినిమా తో అభిమాను ల ను పలకరించాడు తారక్ . ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ ని సాటి స్ పై చేయలెకపోయింది ..!