సోమవారం ఏం తినాలి... శనివారం ఏం తినాలి... ఆదివారం రోజున ఏం తినకూడదు... అనే అంశాలను.. టైం టేబుల్ ప్రకారం.. సమంత ఇచ్చేవారట. అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా... సమంత రూల్స్ ఫాలో అవుతున్నారట అక్కినేని కుటుంబ సభ్యులు. సమంత పెట్టిన టైం టేబుల్ ప్రకారం... ఏ రోజు ఏ ఫుడ్ తినాలో అదే ఫుడ్ తీసుకుంటున్నారట. ఎక్కడ డైట్ మిస్ కాకుండా.. సమంతా రూల్స్ ఫాలో అవుతున్నారట.
అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరే విడాకులు ఇచ్చిన తర్వాత కూడా సమంతకు ఇంత టార్చర్... అవసరమా అని.. అక్కినేని కుటుంబ సభ్యులపై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏదో ప్రేమ ఉన్నట్లుగా.. ఇలా చేయడం ఎందుకని అంటున్నారు. ఇది ఇలా ఉండగా... అక్కినేని నాగార్జున అలాగే హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ఒకటయ్యారు.
దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకుని 2017 సంవత్సరంలో వివాహం కూడా చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడిపోయారు. డిసెంబర్ 2021 సంవత్సరంలో... కారణం చెప్పకుండానే హీరోయిన్ సమంత అలాగే నాగచైతన్య విడిపోవడం జరిగింది. సమంతకు విడాకులు ఇచ్చిన... అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ శోభితాను వివాహం చేసుకోబోతున్నాడు నాగచైతన్య.
వీరిద్దరూ పెళ్లి.. వచ్చే ఏడాది జరిగే ఛాన్స్ ఉందని సమాచారం.